Google షీట్‌ల అనువర్తనంతో మీ Android ఫోన్ లేదా టాబ్లెట్ నుండి స్ప్రెడ్‌షీట్‌లను సృష్టించండి, సవరించండి మరియు వాటిలో ఇతరులతో కలిసి పని చేయండి. షీట్‌ల అనువర్తనంతో మీరు:
- కొత్త స్ప్రెడ్‌షీట్‌లను సృష్టించగలరు లేదా ఇప్పటికే ఉన్న ఫైల్‌లను సవరించగలరు - స్ప్రెడ్‌షీట్‌లను భాగస్వామ్యం చేయగలరు మరియు ఒకే సమయంలో ఒకే స్ప్రెడ్‌షీట్‌లో ఇతరులతో కలిసి పని చేయగలరు. - ఎక్కడైనా, ఎప్పుడైనా అలాగే ఆఫ్‌లైన్‌లో కూడా పని చేయగలరు. - వ్యాఖ్యలను జోడించగలరు మరియు వాటికి ప్రతిస్పందించగలరు. - గడులను ఆకృతీకరించగలరు, డేటాను నమోదు చేయగలరు లేదా క్రమబద్ధీకరించగలరు, చార్ట్‌లను వీక్షించగలరు, సూత్రాలను చేర్చగలరు, కనుగొను/భర్తీ చేయి ఎంపికను ఉపయోగించగలరు మరియు మరిన్ని చేయగలరు. - మీరు అప్పటిదాకా చేసిన పనిని కోల్పోతారేమోనని ఎప్పటికీ చింతించవద్దు, మీరు టైప్ చేస్తున్నప్పుడే ప్రతిదీ స్వయంచాలకంగా సేవ్ చేయబడుతుంది. - విశ్లేషణ లక్షణంతో ఒక్కసారి నొక్కడం ద్వారా తక్షణమే అంతర్దృష్టులను పొందగలరు, శీఘ్రంగా చార్ట్‌లను చేర్చగలరు మరియు ఆకృతీకరణను వర్తింపజేయగలరు. - Excel ఫైల్‌లను తెరవగలరు, సవరించగలరు మరియు సేవ్ చేయగలరు.
ప్రయాణంలో స్ప్రెడ్‌షీట్‌లను సృష్టించండి మరియు సవరించండి.
అప్‌డేట్ అయినది
29 సెప్టెం, 2026
ప్రొడక్టివిటీ
డేటా భద్రత
arrow_forward
భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం, 8 మంది ఇతరులు
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు